- Advertisement -
నవతలెలంగాణ – హైదరాబాద్: ఇరాన్‌పై సైనిక చర్యకు దిగబోమంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తీరం వైపు అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకలు, సైనిక దళాలు కదులుతున్నాయని, అక్కడి పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించారు. అలాగే ఇరాన్‌లో 837 మంది ఉరిశిక్షలను తాను అడ్డుకున్నానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఇరాన్‌పై దాడికి ఇప్పటికే సిద్ధమయ్యామన్న ఇజ్రాయెల్ ప్రకటనతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
- Advertisement -



