- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం, హామన్‌టన్‌లో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా భారీగా మంటలు చెలరేగి, దట్టమైన పొగ వ్యాపించింది. క్షతగాత్రుడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి.
- Advertisement -



