Saturday, July 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహీరో షారుక్‌ఖాన్‌కు గాయాలు..!

హీరో షారుక్‌ఖాన్‌కు గాయాలు..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ఖాన్ షూటింగ్‌లో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన నటిస్తున్న కింగ్ మూవీ షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అత్యవసర చికిత్స కోసం షారుక్‌ను అమెరికాకు తీసుకెళ్లినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -