Tuesday, November 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశ్రీశైలంలో హైఅలర్ట్.. రాకపోకలపై ఆంక్షలు

శ్రీశైలంలో హైఅలర్ట్.. రాకపోకలపై ఆంక్షలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రేపు పీఎం మోడీ శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. 1800మంది పోలీసులు, సిబ్బందితో మూడంచెల భద్రతా వలయం ఏర్పాటు చేశారు. రేపు ఉ.9 గంటల నుంచి మ.2 గంటల వరకు వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. భక్తులు దీనికి తగిన విధంగా తమ ప్లాన్స్ మార్చుకోవాలని జిల్లా కలెక్టర్, SP సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -