Friday, March 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహాలీవుడ్ నటుడు ఎరిక్ డేన్ కన్నుమూత..

హాలీవుడ్ నటుడు ఎరిక్ డేన్ కన్నుమూత..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గ్రేస్ అనాటమీ, యుఫోరియా చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు ఎరిక్ డేన్ (53) కన్నుమూశారు. గతేడాది కాలంగా ALS (మోటార్ న్యూరాన్ వ్యాధి)తో పోరాడుతున్న ఆయన గురువారం మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ‘డాక్టర్ మెక్మీ’గా పాపులర్ అయిన ఆయన, తన చివరి రోజుల్లో ఈ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -