- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ : భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని కెనరా బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న నితిన్ కుమార్ ను మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త పురాం రాజమౌళి బ్యాంకులో ఉత్తమ సేవలు అందించి బదిలీపై వెళ్తున్నందున శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజర్ రవికుమార్, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -