Tuesday, September 30, 2025
E-PAPER
Homeహైదరాబాద్LEGENDARY PEACE AWARDS COUNCIL: హైదరాబాద్ వాసికి గౌరవ డాక్టరేట్

LEGENDARY PEACE AWARDS COUNCIL: హైదరాబాద్ వాసికి గౌరవ డాక్టరేట్

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్ పట్టణానికి చెందిన సయ్యద్ అబ్దుల్ ఖాదర్ న్యాయ సలహాదారుడుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన గత నాలుగేండ్లగా Life Science and Philosophy నందు Motivatorగా ఎంతగానో విశిష్ట సేవలు అందించినందుకు గాను LEGENDARY PEACE AWARDS COUNCIL న్యూఢిల్లీ వారు గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని ప్రకటించారు. ఆ గౌరవ డాక్టరేట్ ను సయ్యద్ అబ్దుల్ ఖాదర్ న్యూఢిల్లీలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జాతీయ ప్రముఖుల నుంచి అందుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -