Wednesday, January 7, 2026
E-PAPER
Homeమహబూబ్ నగర్ఐక్యత ఫౌండేషన్ చైర్మన్‌కి ఘ‌నంగా సన్మానం

ఐక్యత ఫౌండేషన్ చైర్మన్‌కి ఘ‌నంగా సన్మానం

- Advertisement -
  • కొట్ర గౌడ సంఘం ఆధ్వ‌ర్యంలో
    నవతెలంగాణ-వెల్దండ: మండల పరిధిలోని కొట్ర గ్రామానికి చెందిన గౌడ సంఘం నాయకులు.. సోమవారం ఐక్యత పౌండేషన్ చైర్మన్ టాస్క్ సివోవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కల్వకుర్తి లోని ఐక్యత పౌండేషన్ కార్యాలయం వద్ద అయనను మర్యాదపూర్వం క‌లిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ గౌడ సంఘం తాలూకా ఉపాధ్యక్షుడు నాగరాజుగౌడ్, మాజీ ఎంపీటీసీ నీరటి రాములు, గౌడ సంఘం నాయకులు అంజయ్య గౌడు, మల్లేష్ గౌడ్, అల్లాజి గౌడ్, అశోక్ గౌడ్, దశరథం గౌడ్, నరసింహ గౌడ్, వెంకటయ్య గౌడ్, బాల్ రాజ్ గౌడ్,జంగయ్య గౌడ్ చిట్టి లక్ష్మమ్మ తదితరులు ఉన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -