Thursday, December 25, 2025
E-PAPER
Homeక్రైమ్బెంగళూరులో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం

బెంగళూరులో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: బెంగళూరులో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయివేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో మంటలు చెలరేగి 20 మందికి పైగా సజీవ దహనమయ్యారు. ఈ బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -