Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డేంజర్ జోన్లోన్న ఇండ్లను సేకరించాలి

డేంజర్ జోన్లోన్న ఇండ్లను సేకరించాలి

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను సేకరించాలని తాడిచెర్ల,కాపురం భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు దండు రమేష్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం అధికారిక నివాస గృహంలో కలిసి అందజేసినట్లుగా తెలిపారు.ఈ సందర్భంగా డేంజర్ జోన్లో నివాసముంటున్న ప్రజలు పడుతున్న కష్టాలు,కూలడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు, కూలిన నివాస గృహాల ఫోటోలు, వివరాలు నివేదిక రూపంలో సమర్పించడం జరిగిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -