Saturday, May 24, 2025
Homeతాజా వార్తలువిజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవనంలో విద్యుదాఘాతం జరగడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో ఒకరు ముత్యాలమ్మగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -