Friday, February 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం..1,000 ఇండ్లు దగ్ధం

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం..1,000 ఇండ్లు దగ్ధం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఫిలీప్పిన్స్‌లోని బొంగావ్ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు 1,000 ఇళ్లు దగ్ధమయ్యాయి. బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుండి స్థానికులను సురక్షితంగా తరలించామన్నారు. అదృష్టవశాత్తు ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -