- Advertisement -
నవతెలంగాణ – ముంబయి: స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.16 గంటల సమయానికి సెన్సెక్స్ 1713 పాయింట్ల లాభంతో 81,200 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 533 పాయింట్ల లాభంతో 24,540 వద్ద ట్రేడవుతోంది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోవడం, అమెరికా-చైనా మధ్య టారిఫ్ డీల్ కుదిరే అవకాశం ఉండటం వంటి కారణాలతో దేశీయ సూచీలు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి.
- Advertisement -