Saturday, July 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ‌ ఉద్యోగుల‌కు భారీ గుడ్ న్యూస్‌

తెలంగాణ‌ ఉద్యోగుల‌కు భారీ గుడ్ న్యూస్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏ 3.64 శాతానికి పెంచుతూ జీవో జారీ చేసింది. 2023 జనవరి 1వ తేదీ నుంచి పెంచిన డీఏ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -