Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంవంట విషయంలో గొడవ..భార్యను నరికిచంపిన భర్త

వంట విషయంలో గొడవ..భార్యను నరికిచంపిన భర్త

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : వంట చేసే విషయంలో తిమ్మమ్మ (65)తో గొడవ పెట్టుకున్న ఆమె భర్త రంగయ్య (68) కొబ్బరి తురిమే పీటతో నరికి హత్య చేశాడని సంబంధిత పోలీసులు వెల్లడించారు. బెంగ‌ళూరు మాగడి సమీపంలోని మత్తికెరెలో బుధవారం రాత్రి గొడవ పెట్టుకుని దాడి చేసి హత్య చేశాడు. గురువారం ఉదయమే తిరుపతికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అతన్ని రామనగరలో మాగడి ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img