Saturday, March 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుత్వరలో హైబ్రిడ్‌ ఏటీఎంలు..

త్వరలో హైబ్రిడ్‌ ఏటీఎంలు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : త్వరలో కేంద్ర ప్రభుత్వం హైబ్రిడ్ ఏటీఎంలను ప్రవేశపెట్టనుంది. ఈ ఏటీఎంలలో రూ.10, రూ.20, రూ.50 నోట్లతో పాటు నాణేలు కూడా అందుబాటులో ఉంటాయి. పెద్ద నోట్లు డిపాజిట్ చేస్తే, వాటికి బదులుగా చిన్న నోట్లు, నాణేలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల వద్ద చిన్న కరెన్సీ కొరతను తీర్చడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ని చిన్న నోట్ల ముద్రణను మరింత పెంచాలని కేంద్రం కోరనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -