Tuesday, May 20, 2025
Homeతాజా వార్తలుహైదరాబాద్‌ మెట్రో రైలు కీలక నిర్ణయం

హైదరాబాద్‌ మెట్రో రైలు కీలక నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మెట్రో రైలు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరించింది. పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. తగ్గిన ఛార్జీలు మే 24 నుంచి వర్తించనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -