Tuesday, September 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచాలా ఒత్తిడిలోనే నేను బ్యాటింగ్‌ చేశా : తిలక్‌ వర్మ

చాలా ఒత్తిడిలోనే నేను బ్యాటింగ్‌ చేశా : తిలక్‌ వర్మ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆసియా కప్‌ ఫైనల్‌ హీరో తిలక్‌ వర్మ లింగంపల్లిలోని లేగల గ్రౌండ్‌కు వచ్చారు. అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో ముచ్చటించారు. అనంతరం తిలక్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రతి మ్యాచ్‌లో మా వ్యూహాలు మార్చుకుంటూ గెలుపు కోసం కృషి చేశాం. అందరం సమష్టిగా కష్టపడ్డాం. చాలా ఒత్తిడిలోనే నేను బ్యాటింగ్‌ చేశాను. దేశాన్ని గెలిపించాలన్న లక్ష్యంతోనే ఆడాను’’ అని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -