– ఆయన చలువే నాకు లభించిన గౌరవం
– రిటైర్డ్ అసిస్టెంట్ సెక్రటరీ (ఏఎస్) యాదయ్య
– డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ముందు మోకరిల్లి కృతజ్ఞత తెలిపిన యాదయ్య
నవతెలంగాణ-రామన్నపేట : మారుమూల గ్రామంలో పేద దళిత కుటుంబంలో పుట్టిన నేను రాజ్యాంగం ఇచ్చిన హక్కు వల్ల చదువుకొని రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీ (ఏఎస్)గా ఉద్యోగం పొంది, ఆత్మగౌరవంతో జీవనం సాగించి, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి గౌరవంగా ఉద్యోగ విరమణ పొందడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే నాకు ఈ గౌరవం లభించిందని భీమ్ పాక యాదయ్య కోరుకుంటూ కృతజ్ఞతా భావంతో హైదరాబాద్ లోని సచివాలయం ముందు ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వాత్సల్యంతో మోకరిల్లి సాష్టాంగ నమస్కారం చేశారు.
ఆయన రాసిన రాజ్యాంగం వల్లె నాకు ఈ గౌరవం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



