Sunday, March 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకేసీఆర్‌ ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తా : కవిత

కేసీఆర్‌ ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తా : కవిత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మరో రెండుమూడు నెలల్లో పార్టీ పెట్టనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. బిఆర్ఎస్‌లోకి మళ్లీ వెళ్లేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తామని ఆమె ప్రకటించారు. తన వల్లే బీఆర్ఎస్ ఓడిందనే ఆరోపణలపైనా ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను జైలుకెళ్లాక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓడిపోవడం నిజమైతే.. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడారని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -