Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునేను ఏ పార్టీలో చేరను..నేతలతో చర్చించి భవిష్యత్ పై నిర్ణయం: కవిత

నేను ఏ పార్టీలో చేరను..నేతలతో చర్చించి భవిష్యత్ పై నిర్ణయం: కవిత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: “నిన్నటి నుంచి నేను ఈ పార్టీలో చేరుతున్నా, ఆ పార్టీలో చేరుతున్నా అంటూ ప్రచారం జరుగుతోంది. నేను ఏ పార్టీలో చేరడంలేదు. జాగృతి కార్యకర్తలు, నేతలతో చర్చించి భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటాను. నన్ను షర్మిలతో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. నాపై చేస్తున్న దుష్ప్రచారాలన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. నా కుటుంబాన్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు” అని కవిత అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad