సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ తెరకెక్కి స్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘3 బిహెచ్‌కె’. బ్లాక్‌బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ ‘కలలన్నీ..’ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. తాజాగా సెకండ్ సింగిల్ ‘ఆగిపోను నేను’ను రిలీజ్ చేశారు. అమత్ రామ్‌నాథ్ సాంగ్‌ని ఎనర్జీటిక్‌గా కంపోజ్ చేశారు. దేవ సాహిత్యం అందించడంతో పాటు సాంగ్‌ని అద్భుతంగా పాడారు. మూవీ థీమ్‌ని ప్రజెంట్ చేసిన ఈ సాంగ్‌లో సిద్ధార్థ్ డిఫరెంట్ లుక్స్ అదిరిపోయాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా జూలై 4న వరల్డ్ వైడ్‌గా భారీగా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: శ్రీ గణేష్, నిర్మాత : అరుణ్ విశ్వ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్. సిబి మారప్పన్, కెమెరా : దినేష్ కష్ణన్, జితిన్ స్టానిస్లాస్, సంగీతం: అమత్ రామ్‌నాథ్, ఎడిటర్: గణేష్ శివ, డైలాగ్స్: రాకేందు మౌళి, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ రాజ్‌కుమార్ ఎన్.
‘ఆగిపోను నేను..’
- Advertisement -
- Advertisement -