Sunday, January 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వేంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమలలో వారంతపు  సెలవు ఆదివారం కారణంగా భక్తుల పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 14 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటలలో సర్వదర్శనం అవుతుందని వివరించారు. నిన్న 79,791 మంది భక్తులు స్వామివారిని దర్శంచుకోగా 28,911 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.73 కోట్లు ఆదాయం వచ్చింది టీటీడీ అధికారులు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -