Saturday, March 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమలలో వీకెండ్ సందర్భంగా శనివారం నాడు భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనార్థం 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటలు, టోకెన్లు ఉన్నవారికి 4-6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3-4 గంటలు పడుతుందని టీటీడీ తెలిపింది. నిన్న 66,855 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 26,690 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -