నవతెలంగాణ-హైదరాబాద్: ఫిబ్రవరి నెలలోనే ముందస్తు ఎండాకాలం ప్రారంభంకావడంతో వరుణుడు వానాలు కురిపించి..కాస్తా ఉపశమనం కల్పించిన విషయం తెలిసిందే. కానీ మార్చి మొదలైదో లేదో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈక్రమంలోనే భారత్ వాతావరణ కేంద్రం కీలక సూచనలు చేసింది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు పైబడితే వడగాలుల అలర్ట్ జారీ చేస్తామని ఐఎండీ అధికారులు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పెరిగిన ఎండల తీవ్రత..ఐఎండీ కీలక సూచనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



