- Advertisement -
నవతెలంగాణ – పెర్త్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
భారత్: శుభ్‌మన్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, నితీశ్, అక్షర్, సుందర్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), హెడ్, షార్ట్, రెన్‌షా, ఫిలిప్, కనోలీ, ఒవెన్, స్టార్క్, ఎలిస్, కునెమన్, హేజిల్‌వుడ్.
- Advertisement -