- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్: 79వ స్వతంత్ర వేడుకలు మద్నూర్ మండల కేంద్రంలోని ఎస్టీఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎస్ టి ఓ శివరాజ్ ఆవిష్కరించారు. కార్యాలయ సీనియర్ అకౌంటెంట్ రవీందర్ జూనియర్ అకౌంటెంట్ సాయి పాల్గొన్నారు. జాతీయ పథకవిష్కరణ కార్యక్రమానికి హాజరైన అధికారులందరికీ కార్యాలయం తరఫున స్వతంత్ర వేడుకలు శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -