Thursday, September 25, 2025
E-PAPER
Homeఆటలుభారత్-A వన్డే జట్టు ప్రకటన

భారత్-A వన్డే జట్టు ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియా-Aతో జరిగే 3 వన్డేల సిరీస్‌కు భారత్-A జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమించింది. తొలి వన్డేకు ఓ జట్టును, మిగతా 2 వన్డేలకు మరో జట్టును ప్రకటించింది. SEP 30, OCT 3, 5వ తేదీల్లో మ్యాచులు జరుగుతాయి.
తొలి వన్డే జట్టు: అయ్యర్(C), ప్రభ్‌సిమ్రన్, పరాగ్, బదోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్, నిశాంత్, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్,R.బిష్ణోయ్, పోరెల్, ప్రియాంశ్, సిమర్జిత్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -