Tuesday, February 24, 2026
E-PAPER
Homeఆటలుఆలౌట్‌ అయిన భారత్‌.. ఆస్ట్రేలియా టార్గెట్‌ 215

ఆలౌట్‌ అయిన భారత్‌.. ఆస్ట్రేలియా టార్గెట్‌ 215

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఇన్నింగ్స్ పూర్తయింది. 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్‌ అయింది. స్మృతి మంధాన (58), హర్మన్‌ (53), కాశ్వీ (43) రాణించారు. రిచా (23), షెపాలీ (4), జెమీమా (8), దీప్తి (2), క్రాంతి గౌడ్‌ (2), శ్రీచరణి (1) పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే 3, మేగాన్‌ 2, బ్రౌన్‌, మెక్‌గ్రాత్, సోఫీ, అలనా కింగ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -