Monday, January 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనాకు భారత్‌ మంచి స్నేహం దేశం: జీ జీన్‌పింగ్‌

చైనాకు భారత్‌ మంచి స్నేహం దేశం: జీ జీన్‌పింగ్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జీన్‌పింగ్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అభినందన సందేశం పంపారు. ఈ సందేశంలో ‘చైనా భారత్‌ మంచి స్నేహం కలిగిన పొరుగు దేశాలుగా ఉండడం సరైన ఎంపిక అయి ఉండాలి. విజయం సాధించడానికి ఒకరికొకరు సహాయపడే భాగస్వాములుగా ఉండాలి. డ్రాగన్‌, ఏనుగు కలిసి నృత్యం చేయాలి’ అని జిన్‌పింగ్‌ భారత్‌లోని చైనా జు ఫీహాంగ్‌కి షేర్‌ చేసిన పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -