- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా నాల్గో వికెట్ కోల్పోయింది. కేడీసీ క్లార్క్ వేసిన బౌలింగ్ లో స్వల్ప పరుగులకే విరాట్ కోహ్లీ(23) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అందుకు ముందు శ్రేయస్స్ అయ్యార్(08) క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్, జడేజా బ్యాటింగ్ చేస్తున్నారు. 24 ఓటర్లు ముగిసేరికి ఇండియా స్కోర్: 121-4. ఓపెనర్ బ్యాట్ మెన్స్ రోహిత్ శర్మ(28), కెప్టన్ సుభమన్ గిల్(56) మరోసారి అర్థసెంచరీతో రాణించారు.
- Advertisement -



