- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలును భారత్ నిలిపివేస్తున్నట్లు రాయిటర్స్ కథనం వెలువడించింది. యుద్ధ విమానాల కొనుగోలునూ నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ట్రంప్ సుంకాల పెంపు తర్వాత భారత్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
- Advertisement -