Tuesday, September 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధ్ అభ్యాస్‌లో పాల్గొనేందుకు US చేరుకున్న భారత ఆర్మీ

యుద్ధ్ అభ్యాస్‌లో పాల్గొనేందుకు US చేరుకున్న భారత ఆర్మీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇండియా-US జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ్ అభ్యాస్‌లో పాల్గొనేందుకు భారత ఆర్మీ బృందం అలాస్కా చేరుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. US బలగాలతో కలిసి హెలిబోర్న్ ఆపరేషన్స్, మౌంటేన్ వార్‌ఫేర్, జాయింట్ టాక్టికల్ డ్రిల్స్‌ చేస్తుందని వెల్లడించింది. సైనిక విన్యాసాలు ఈనెల 14 వరకు జరగనున్నాయి. ట్రంప్ టారిఫ్స్‌తో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న వేళ ఈ ఎక్సర్సైజ్ ప్రాధాన్యం సంతరించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -