Saturday, March 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్ దాటిన భారత నౌకలు..

హార్ముజ్ దాటిన భారత నౌకలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, భారత్ కు చెందిన ‘నందా దేవి’ అనే LPG క్యారియర్ నౌక 46వేల మెట్రిక్ టన్నుల సరుకుతో హార్ముజ్ జలసంధిని దాటింది. ఇండియన్ నేవీ ఈ నౌకకు ఎస్కార్ట్ కల్పిస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ నౌక ముంబై లేదా గుజరాత్ లోని కాండ్లా ఓడరేవుకు చేరుకోనుంది. నిన్న ‘శివాలిక్’ అనే మరో భారతీయ నౌక కూడా హార్ముజ్ జలసంధిని దాటింది, అందులో 40వేల టన్నుల ఎల్పీజీ ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -