Monday, February 2, 2026
E-PAPER
Homeఆటలుభారత షట్లర్ దేవికా సిహాగ్ అద్భుత విజయం

భారత షట్లర్ దేవికా సిహాగ్ అద్భుత విజయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత యువ షట్లర్‌ దేవికా సిహాగ్ సంచలన విజయం నమోదు చేశారు. హరియాణాకు చెందిన ఈ 20 ఏళ్ల ప్లేయర్ BWF ‘థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ 300’ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఫైనల్లో 21-8, 6-3తో మలేషియా షట్లర్‌ గోజిన్‌ వీపై దేవికా గెలిచారు. దీంతో తన కెరీర్‌లో తొలిసారి BWF 300 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా దేవికా నిలిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -