Saturday, January 3, 2026
E-PAPER
Homeఆటలున్యూజిలాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు ఎంపిక నేడే

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు ఎంపిక నేడే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును (నేడు) జనవరి 3న ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకోనుంది. ఈ సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్ ల వన్డే భవితవ్యంపై సెలక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ లోని వన్డేలు జనవరి 11, 14, 18 తేదీల్లో జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -