Thursday, May 15, 2025
Homeఅంతర్జాతీయంట్రంప్‌ను ఇండియ‌న్స్ ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు : మైఖేల్‌ రూబిన్

ట్రంప్‌ను ఇండియ‌న్స్ ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు : మైఖేల్‌ రూబిన్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: భారత్‌- పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ గొప్ప‌లు చెప్పుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై పెంటగాన్‌ మాజీ అధికారి మైఖేల్‌ రూబిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయన వ్యాఖ్యలను అమెరికన్లలాగే భారతీయులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఇంటర్నెట్ కనిపెట్టడం నుంచి క్యాన్సర్‌ను నయం చేసేవరకు అన్నింటికీ క్రెడిట్‌ తీసుకోవడం ట్రంప్‌నకు అలవాటేనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -