- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 55, ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ 33, సంజు శాంసన్ 24, తిలక్ వర్మ 44, హార్దిక్ పాండ్య 50 రన్స్ చేశారు. జింబాబ్వే బౌలర్లలో ఎంగరవ, ముజరబాని, మపోస, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు. ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్ పోటీల్లో భారత్ చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.
- Advertisement -



