Sunday, February 15, 2026
E-PAPER
HomeఆటలుINDvsPAK: ముగిసిన భారత్ ఇన్నింగ్స్.. పాక్ టార్గెట్ ఎంతంటే

INDvsPAK: ముగిసిన భారత్ ఇన్నింగ్స్.. పాక్ టార్గెట్ ఎంతంటే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: T20WC: పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 175/7 స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ 77(40 B) క్రీజులో ఉన్నంత వరకు స్కోర్ పరిగెత్తినా తర్వాత నెమ్మదించింది. అభిషేక్ 0, తిలక్ వర్మ 25, సూర్య 32, హార్దిక్ 0, దూబే 27, రింకూ సింగ్ 11 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అయూబ్ 3, సల్మాన్ అఘా, తారిఖ్, షాహీన్ తలో వికెట్ తీశారు. ఆ జట్టులో 18 ఓవర్లను స్పిన్నర్లే వేయడం గమనార్హం. పాక్ లక్ష్యం 176.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -