Saturday, February 21, 2026
E-PAPER
Homeఆటలుఆస్ట్రేలియాతో నేడు భారత్ చివరి పోరు

ఆస్ట్రేలియాతో నేడు భారత్ చివరి పోరు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో శనివారం అడిలైడ్‌లో చివరి టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌లో 4-2 ఆధిక్యం సాధించి, వన్డే, టెస్టు సిరీస్‌లకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. తొలి టి20లో వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గెలిచిన భారత్, రెండో టి20లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు, ముఖ్యంగా టాపార్డర్, మిడిలార్డర్ బాధ్యతగా ఆడాలని, లేదంటే సిరీస్‌లో వెనుకబడిపోయే ప్రమాదం ఉందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:45 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -