- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నవతెలంగాణ-హైదరాబాద్ వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 301 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన భారత్ 49 ఓవర్లలో 306 పరుగులు చేసి లక్ష్యాన్ని చేదించి 4 వికెట్లతో తేడాతో గెలుపొందింది. భారత బ్యాట్స్ మెన్లలో కోహ్లీ 93 పరుగులు చేశాడు. గిల్ 56, శ్రేయస్ అయ్యర్ 49, రోహిత్ 26, హర్షీత్ రాణా 29, రాహుల్ 29 పరుగులు చేయడంతో భారత విజయం సాధించింది.
- Advertisement -



