- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందన్న భయాలు, చమురు ధరల భగభగలు, ఇరాన్‌కు మద్దతుగా హూతీ గ్రూప్ రంగంలోకి దిగడం వంటి పరిణామాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 22,350 దిగువన ముగిసింది.
- Advertisement -



