- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని దన్నూరు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు దేవిదాస్ పటేల్ అన్నారు ఆ గ్రామంలో శనివారం నాడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మార్కౌట్ వేయించి భూమి పూజ చేసి ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఈ తో పాటు ఆ గ్రామస్తులు మనోహర్ ప్రకాష్ రాజకుమార్ పాండురంగ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -