- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
గత పది సంవత్సరాల నుండి పేదల సొంతింటి కల సహకారం కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల తో కళా సహకారమవుతుందని, ఇందిరమ్మ ఇంట్లో పేదలకు వరం అని కాంగ్రెస్ నాయకులు గంగావత్ రవీందర్ మంగళవారం అన్నారు. మండలంలోని స్కూల్ తండాలో ఇందిరమ్మ ఇండ్లకు ముహూర్తం చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి భాస్కర్, ఎంపీడీవో తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి స్రవంతి,కాంగ్రెస్ నాయకులు బోజు నాయక్, సంతోష్ నాయక్, మోహన్, రెడ్డి, చందర్, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -