Sunday, October 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుINDw Vs PAKw: టాస్‌ గెలిచిన పాక్‌.. భారత్‌ బ్యాటింగ్‌

INDw Vs PAKw: టాస్‌ గెలిచిన పాక్‌.. భారత్‌ బ్యాటింగ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో టాస్‌ గెలిచిన పాక్‌ బౌలింగ్‌ ఎంచుకొని, భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
భారత జట్టు: ప్రతీక రావల్‌, స్మృతి మంధాన, హర్లీన్‌ డియోల్‌, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, జెమీమా రోడ్రిగస్‌, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, స్నేహా రాణా, రేణుకా సింగ్‌, క్రాంతి గౌడ్‌, శ్రీచరణి ఉన్నారు.
పాక్‌ జట్టు: మునీబా అలీ, సదాఫ్‌ షమాస్‌, సిద్రా అమిన్‌, రమీన్‌ షమీమ్‌, అలియా రిజాయ్‌, సిద్రా నవాజ్‌, ఫాతిమా సనా, నటాలియా, డయానా బేగ్‌, నష్రా సంధు, సదియా ఇక్బాల్‌ ఆడనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -