Wednesday, May 21, 2025
Homeజాతీయంఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌కు మరో ఏడాది పొడిగింపు

ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌కు మరో ఏడాది పొడిగింపు

- Advertisement -

న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ తపన్‌ కుమార్‌ డేకాకు మరో ఏడాది సర్వీస్‌ పొడిగిచనట్టు క్యాబినెట్‌ నియామకాల కమీటీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇలా ఆయన పదవీకాలం పొడిగించడం ఇది రెండవ సారి. డేకా హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐపిఎస్‌ అధికారి. జూన్‌ 30తో ఆయన పదవీకాలం ముగియనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -