- Advertisement -
నవతెలంగాణ-పూడూర్
వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని చిన్న బండ తండాలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
- Advertisement -

                                    

