Saturday, March 28, 2026
E-PAPER
HomeఆటలుIPL-19: టాస్‌ గెలిచిన RCB..సన్‌రైజర్స్‌ బ్యాటింగ్

IPL-19: టాస్‌ గెలిచిన RCB..సన్‌రైజర్స్‌ బ్యాటింగ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్‌ పోరుకు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌, ఆర్సీబీ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్‌ ఎంచుకుంది.
 సన్‌రైజర్స్‌: అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్, ఇషాన్‌ కిషన్‌ (కెప్టెన్‌), క్లాసెన్, అనికేత్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌రెడ్డి, సలీల్‌ అరోరా, హర్ష్‌ దూబె, హర్షల్‌ పటేల్,  జైదేవ్‌ ఉనద్కత్‌, ఎషాన్‌ మలింగ.
బెంగళూరు: విరాట్‌ కోహ్లి, ఫిల్‌ సాల్ట్, రజత్‌ పాటీదార్‌ (కెప్టెన్‌), జితేశ్‌ శర్మ, టిమ్‌ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్, అభినందన్‌ సింగ్‌, జాకబ్‌ డఫీ, సుయాశ్‌ శర్మ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -