- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్-19లో భాగంగా నేడు మూడో మ్యాచ్ రాజస్తాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మద్య జరగనుంది. ఈ మ్యచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ దిగనుంది.
కాగా ఈ రెండు జట్ల మద్య ఆసక్తికర పోరు జరగనుంది. రిటెన్సన్లో భాగంగా ఇంతకు ముందు రాజస్తాన్ రాయల్స్ కెఫ్టన్ గా ఉన్న సంజు శాంసన్ చెన్నై జట్టు కొనుగోలు చేయగా చెన్నై జట్టులో ఉన్న రవీంద్ర జడేజా రాజస్తాన్ ఆడనున్నారు. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా మరనుంది.
- Advertisement -



