- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్-2026లో భాగంగా బుధవారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ రా.7.30 గంటలకు తలపడనున్నాయి. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి ఫుల్ ఫామ్లో ఉంది. గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడగా, గుజరాత్ టైటాన్స్ 4 విజయాలతో పైచేయి సాధించింది. గుజరాత్ కెప్టెన్ గిల్ ఈ మ్యాచులో ఆడనున్నారు.
- Advertisement -



